Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ ఏమయ్యాడు.. ఇప్పటివరకూ ఏం జరిగింది.. ఎవరు ఏమంటున్నారు?

కృష్ణలంక సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. ఆ తర్వాత కనిపించకుండా పోయాడని సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సాయికృష్ణ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. సాయికృష్ణను పోలీసులే కొట్టి చంపేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య జూన్ 29లోపు సాయికృష్ణను తమ ఎదుట హాజరుపరచాలన్న హైకోర్టు ఆదేశాలతో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది.