లంకపాకల (కొయిదా) గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో తరగతులను కుదింపును నిరసిస్తూ బుధవారం మాజీ సర్పంచ్ కారం లక్ష్మీ, ఉప సర్పంచ్ చింతల కృష్ణ పాఠ శాల గేటుకు తాళం వేసి ఉపాధ్యాయులు లోపలకు వెళ్లకుండా నిలుపుదల చేసి విద్యాక్థులు, వారి తల్లిదండ్రు లతో కలిసి నిరసన తెలిపారు.