GHMC: జీహెచ్ఎంసీ మరో సంచలన నిర్ణయం.. ఆ అధికారి సస్పెండ్

జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సస్పెండ్ చేశారు. బదిలీల్లో భాగంగా శ్రీనివాస్ రెడ్డిను అల్వాల్ సర్కిల్ నుంచి కవడిగూడకు ట్రాన్స్‌ఫర్ చేశారు.