God of War: కుమారస్వామిగా ఎన్టీఆర్? ‘గాడ్ ఆఫ్ వార్’పై నాగవంశీ బిగ్ అప్డేట్!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత’ చిత్రం తర్వాత నిర్మాత నాగవంశీ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కనుంది. మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి ప్రస్తుతం ‘God of War’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటివరకు మూవీపై అధికారిక