Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. మీ ఊరిలో తులం ధర ఎంతుందో ఇక్కడ తెలుసుకోండి

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు కొనసాగుతున్నాయి. మే 28న హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం తులం రూ.1.58 లక్షల వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు స్వల్పంగా తగ్గి కిలో రూ.2.89 లక్షల మధ్య నమోదయ్యాయి..