Gold, Silver Rates Dec 24: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. సరికొత్త రికార్డ్స్

అంతకంతకూ పెరుగుతున్న పసిడి, వెండి ధరలు రోజుకో సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అమెరికా ఫెడ్ రేటులో కోతపై పెరుగుతున్న అంచనాలు ధరలను ఎగదోస్తున్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..