Greater reassurance for wage earners వేతనదారులకు మరింత భరోసా

Greater reassurance for wage earners ఉపాధి హామీ పనులతో వేతనదారులకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. జిన్నాం గ్రామంలోని తామరచెరువులో వీబీజీ రామ్‌జీ(ఉపాధి హామీ) పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.