HDFC బ్యాంక్ మేనేజర్.. నడి రోడ్డుపై గుంతలో పడి మృతి.. రాత్రంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ ఫ్యామిలీ..!

దేశ రాజధాని ఢిల్లీ మహానగరం. అర్థరాత్రి జరగరాని ఘోరం జరిగింది. ఊహించని ఘటన. ఇళ్ల నుంచి రోడ్డు ఎక్కే ప్రతి ఒక్కరికి షాకింగ్ ఇన్సిడెంట్ ఇది. కారణం ఏంటో తెలుసా.. ఢిల్లీ నడి రోడ్డుపై తీసిన గుంతలో పడి ఓ ప్రముఖ బ్యాంక్ మేనేజర్ చనిపోయాడు.. రాత్రంతా ఎవరూ గమనించలేదు.. ఎవరూ చూడలేదు.. వెంటనే చూసి ఉంటే బతికే వాడేమో.. ఈ ఘట