Health : తరచుగా తలనొప్పి వస్తోందా.. తలనొప్పికి ఆవిరి ఎలా పట్టాలో తెలుసుకుందాం..!

సరిగా నిద్ర లేకపోవడం.. అసవసర విషయాల గురించి ఆలోచించడం డీహైడ్రేషన్, అధికంగా మద్యం సేవించడం, ఒత్తిడి కూడా తలనొప్పికి కారణమవుతాయి. తరచుగా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. చాలా మంది తలనొప్పిని వదిలించుకోవడానికి వివిధ నివారణలను ప్రయత్నిస్తారు.. అయితే ఆవిరితో తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం