Helicopters Mid-air Collision: షాకింగ్ ఘటన.. గాల్లో ఢీకొన్న హెలికాఫ్టర్లు

రెండు హెలికాఫ్టర్‌లు గాల్లో ఢీకొన్న ఘటన న్యూజెర్సీలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా మరో పైలట్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లల్లో పైలట్‌లు మాత్రమే ఉన్నారని అధికారులు తెలిపారు.