Heroine Bhairavi: ‘కొత్త మలుపు’తో టాలీవుడ్‌కి అస్సామీ బ్యూటీ.. క్యూట్‌నెస్‌తో కట్టిపడేస్తున్న భైరవి

తెలుగు తెరకు మరో సరికొత్త బ్యూటీ పరిచయమవుతోంది. ‘కొత్త మలుపు’ సినిమా టీజర్, ట్రైలర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన అస్సామీ భామ భైరవి ఆర్థ్యా.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్క్రీన్‌పై ఆమె చూపించిన క్యూట్ లుక్స్, సహజమైన హావభావాలు, కాన్ఫిడెన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మొదటి సినిమాతోనే నటిగా తనలో