How Will Water Be Supplied? పనులు పూర్తికాలే.. నీరెలా ఇస్తారు?

Works Remain Incomplete – How Will Water Be Supplied? జంఝావతి ప్రాజెక్టు నుంచి ఈ ఖరీఫ్‌లోనైనా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జూలై14 నుంచి ఖరీఫ్‌ పంటలకు సాగునీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటిం చగా.. ఇప్పటివరకు మిగులు పనులేవీ పూర్తికాలేదు. కాలువలు కూడా అధ్వానంగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.