Hyderabad: హైదరాబాద్‌లో అక్రమ నివాసం.. ఏడుగురు విదేశీయులు అరెస్ట్.. ఎలా కనిపెట్టారంటే?

బంగాదేశ్ నుంచి వచ్చిన అక్రమంగా నగరంలో నివాసం ఉంటున్న ఏడుగురు విదేశీ పౌరులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజులరామారం హెచ్‌ఏఎల్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో వీరిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.