Hydrogen Train: వారెవ్వా.. గంటకు 75 కిమీ వేగం, 10 కోచ్‌లు.. దేశపు తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది..
భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పూర్తిగా దేశంలోనే రూపకల్పన చేసి, అభివృద్ధి చేశారు. ఇది పర్యావరణ అనుకూల రవాణా రంగంలో గర్వించదగిన “మేడ్ ఇన్ ఇండియా” విజయగాథగా నిలిచింది.