ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!

ICC Announced Women’s T20 World Cup 2026 Team: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా విష్వవిజేతగా నిలిచింది. ఒత్తి ప్రపంచకప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్ అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ప్రపంచ ఛాంపియన్ ఆసీస్ నుంచి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. భారత్ నుంచి మాత్రం ఒక్కరికే చోటు దక్కింది. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. మన తెలుగు అమ్మాయి శ్రీ […]