if Floods Strike? వరదొస్తే.. పనులెలా?

What Happens to the Works if Floods Strike? పాలకొండ నగర పంచాయతీ తాగునీటి ప్రాజెక్టు పనులకు వరద ముప్ప పొంచి ఉంది. ప్రస్తుతం నాగావళి నది గర్భంలో ముమ్మరంగా ఇన్‌ఫిల్టర్‌ బావుల నిర్మాణం జరుగుతుంది. అయితే జిల్లాలో లేదా ఎగువ ప్రాంతం ఒడిశాలో వర్షాలు కురిస్తే పనులకు ఆటంకం ఏర్పడనుంది.