IND VS PAK: ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌కు వింత సమస్య.. గ్రౌండ్లోకి ఈగలు రావడంతో ఆటకు అంతరాయం

కొలంబో వేదికగా ఇండియా, పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆటకు అంతరాయం కలిగింది. ఆదివారం (అక్టోబర్ 5) జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఒక వింత కారణం వలన మ్యాచ్ ఆగిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.