IND vs WI 1st Test: తిరుగులేని టీమిండియా.. విండీస్‌పై తొలి రోజే పట్టుబిగించిన గిల్ సేన

తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (53), కెప్టెన్ శుభమాన్ గిల్ ((18) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 41 పరుగులు వెనకబడి ఉంది. విండీస్ బౌలర్లలో సీల్స్, ఛేజ్ తలో వికెట్ తీసుకున్నారు.