INS వాగ్‌షీర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సముద్ర విహారం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. ఆదివారం (డిసెంబర్ 28) కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్ నుంచి కల్వరి- శ్రేణి సబ్ మెరైన్ ఐఎన్ఎస్ వాగ్‌షీర్‎‎లో ఆమె సముద్ర విహారం చేశారు.