Iran Oil: భారత్‌పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..

Iran Oil: ఇరాన్‌పై విధించిన ఆంక్షల్ని అమెరికా 60 రోజలు పాటు సడలించింది. దీంతో ఇరాన్ తన వద్ద ఉన్న భారీ ఆయిల్ నిల్వల్ని అమ్ముకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ప్రస్తుతం భారత్ మార్కెట్ ఒక ఆశగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల రిఫైనరీలతో ఇరాన్ చర్చలు నడుపుతోంది. ప్రస్తుతం ఇరాన్ సముద్రంలో కోట్లాది బ్యారెళ్ల ఆయిల్ ఉంది. చమురును విక్రయించేందుకు ఇరాన్ వేగంగా పావులు కదుపుతోంది. అమెరికా […]