Jagga Reddy: రాహుల్‌ను ప్రధానిని చేసి ఉక్కును రక్షించుకోండి

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేసి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి)పిలుపిచ్చారు.