Janasena: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన.. ప్రకటన విడుదల..

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్లూరి నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. రామ్ తాళ్లూరిని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రామ్ తాళ్లూరికి సాఫ్ట్ వేర్ సంస్థలు ఉన్నాయి. అలాగే ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వ్యవస్థాపకుడు కూడా. ఆయనకు ఉన్న సంస్థాగత నైపుణ్యాలు జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.