JEE Main 2026 Scoring Topics: జేఈఈ మెయిన్‌లో టాప్‌ స్కోర్‌ తెచ్చిపెట్టే టాపిక్స్‌ ఇవే.. అస్సలు మిస్‌ కావొద్దు!

మరో నెల రోజుల్లో జేఈఈ మెయిన్ జనవరి సెషన్ 2026 పరీక్షలు మొదలుకానున్నాయి. ఇప్పటికే విద్యార్ధుల ప్రిపరేషన్ చివరి దశకు చేరుకుని ఉంటుంది. అయితే అత్యంత కఠినమైన జేఈఈ మెయిన్ లో టాప్ స్కోర్ సాధించాలంటే సిలబస్ లో కొన్ని టాపిక్స్ పై పట్టు సాధించాలని..