JETLEE Video Song: ఫస్ట్ సాంగ్తో హైప్ పెంచిన ‘జెట్లీ’.. సత్య స్టైలిష్ స్టెప్పులు బ్లాస్ట్

సత్య లీడ్ రోల్‌‌లో రితేష్ రానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జెట్లీ’ (JETLEE). ఈ సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌‌గా పరిచయమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌‌‌‌టైన్మెంట్ బ్యానర్‌‌‌‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు.