Just Nine Days Left
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పక్రియకు మరో 9 రోజులు మాత్రమే గడువుంది. ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారం(ఈఎఫ్)ల పంపిణీ వంద శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే శనివారం నాటికి ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ జరిగింది మాత్రం కేవలం 44.36 శాతమే.