Manyam Top ఆరోగ్యం, పోషణలో మన్యం ఫస్ట్‌

Manyam Tops in Health and Nutrition రోగ్యం, పోషణ కార్యక్రమంలో సాధించిన ప్రగతికి గాను దేశంలోనే జిల్లాకు ప్రథమ స్థానం లభించిందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మూడు నెలలకొకసారి నీతి అయోగ్‌ ప్రకటించే డెల్టా ర్యాంకింగ్‌లో ఈ సారి జిల్లాకు మొదటి స్థానం దక్కిందని పేర్కొన్నారు.