KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

దేశంలోని రైతులకు వ్యవసాయ రుణాల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి, రుణాల ఆమోదం, తిరిగి చెల్లింపు విధానాల్లో ఏకరూపత తీసుకురావడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ (IRAC) నిబంధనలకు అనుగుణంగా పంట కాలం (Crop Season) నిర్వచనాన్ని ఆర్‌బీఐ ప్రామాణీకరించింది. కొత్త నిబంధనల ప్రకారం: స్వల్పకాలిక (Short-Term) […]