kumaram bheem asifabad- ఇసుక అక్రమ రవాణా

జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిబంధనలకు పాతరేసి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఫలితంగా వాగులు, వంకలన్ని వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి