నిధులు లేమి, పనులు పూర్తిపై శ్రద్ధ చూపక పోవడం తో జిల్లాలోని ప్రాజెక్టులు ఏళ్లుగా పూర్తి కాకవడం లేదు. జిల్లా రైతాంగానికి వర్షాధారమే సాగ దిక్కవుతుంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులు అన్ని పెండింగ్లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు జరగడం లేదు. సరైన సాగునీటి వసతి లేక వేలాది ఎకరాల భూమి నిరుప యోగంగా మారుతుంది.