ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల కమిషన్ దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఈ కార్యక్రమం చేపట్టగా మొదటి దశ మ్యాచింగ్ కార్యక్రమం పూర్తయింది. త్వరలోనే ఇంటింటా సర్వేచేసి ఓట్ల సవరణ చేయనున్నారు