kumaram bheem asifabad- కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి

కాంగ్రెస్‌ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ తెలిపారు. ఆదివారం పెద్దసిద్దాపూర్‌ షెండె పద్మశంకర్‌ కాంగ్రెస్‌లో చేరగా పార్టీ కండువా వేసి ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు.