kumaram bheem asifabad- గత ఏడాదితో పోలిస్తే నేరాలు పెరిగాయి

జిల్లాలో పోలీసుల తనిఖీలు పెద్ద ఎత్తున పెరిగాయని దీంతో 2024తో పోలిస్తే 2025లో నేరాల సంఖ్య పెరిగిందని జిల్లా ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాలయంలో సోమవారం కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌తో కలిసి వార్షిక నేర నివేదికను విడుదల చేశారు.