kumaram bheem asifabad- ‘చేయూత’లో కదలిక

చేయూత పింఛన్ల మంజూరుపై అధికార యంత్రాం గంలో కదలిక మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 2 తెలం గాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూత న పింఛన్లు అందజేస్తామని చెప్పడంతో కొత్త పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా గ్రామాల్లో అనర్హుల జాబితాను సిద్దం చేయాలని అందుకు ప్రత్యేక గుర్తింపు సర్వే చేపడుతున్నారు. ఏళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో అర్హులైనవారు ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డారు.