kumaram bheem asifabad- జన గణనకు సన్నద్ధం

జన గణనకు సర్వం సిద్ధమవుతోంది. అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల నియమకం పూర్తయింది. ప్రతి పదే ళ్లకు ఒక్కసారి జరిగే జనగణన ఆలస్యంగా ఈ యే డాది ప్రారంభమవుతుంది.