kumaram bheem asifabad- మూతపడ్డ దాల్‌మిల్లులు

జిల్లాలోని గిరిజన మండలాల రైతులు పండిస్తున్న పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక దళారులకు విక్రయించి నష్టపోవల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేనపథ్యంలో కంది, జొన్న సాగుచేసుకునే గిరిజన రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో వనబంధు కల్యాణ యోజన పథకం కింద సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీ ఏ) ఆధ్వర్యంలో జిల్లాలోని వాంకిడి, తిర్యాణి మండలాల్లో గత ప్రభుత్వం దాల్‌మిల్లులను ఏర్పాటు చేసింది.