kumaram bheem asifabad- సర్‌ అమలుకు సన్నాహాలు

ఓటర్ల జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. ఓటర్ల (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) నోటిఫికేషన్‌ మార్చిలో వెలువడే అవకా శాలు ఉండడంతో జిల్లా వ్యాప్తంగా యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేస్తోంది