జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు క్రమంగా విస్తరిస్తోం ది. అధికారుల ప్రోత్సాహం, ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులకు సాగుకు మొగ్గు చూపుతు న్నారు. దేశ వ్యాప్తంగా వంట నూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా, ప్రత్యేక సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.