Kurnool: నాన్న వచ్చి బాగోగులు చెప్పి వెళ్లాడు.. కానీ బాలుడిలో మనసులో ఏదో వేదన.. దీంతో..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఓ కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థి భవనం మూడో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రి ఇంటికి తీసుకెళ్లాలని కోరినా, చదువుపై దృష్టి పెట్టాలని సూచించి వెళ్లిపోవడంతో బాలుడు మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం అతడు కర్నూలులో చికిత్స పొందుతుండగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.