Mahanadu super మహానాడు అదుర్స్‌

Mahanadu super మహానాడు... జిల్లాలో స్ఫూర్తిమంతంగా ముగిసింది. తెలుగు తమ్ముళ్లు, మహిళలు, నాయకులు, శ్రేణుల్లో కొత్త జోష్‌ నింపింది. అధినేత, యువనేత దిశానిర్దేశాన్ని అనువణువునా నింపుకుని ఉత్సాహంతో ఉరకలెత్తారు. రెండు రోజులూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎల్‌ఈడీ స్ర్కీన్లకు అతుక్కుపోయారు. మంగళగిరి వేదికలో జరిగిన ప్రతీ కార్యక్రమాన్ని వీక్షించారు.