Maharashtra Civic Polls: మోటార్‌సైకిల్ నడిపిన సీఎం.. ఎన్నికల ప్రచారానికి తెర

మహాయూతి కూటమి రోడ్‌షో సందర్భంగా బడ్కాస్ చౌక్‌ను సర్వాంగసుందరంగా అలంకరించారు. ఈ చౌక్ నుంచి 200 మీటర్ల దూరంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది.