Mangalagiri: లా చదివి ఇదేం పనిరా రాస్కెల్.. ఏకంగా 11 రాష్ట్రాల్లో..

యూనివర్సిటీల్లో అడ్మిషన్ల పేరుతో రెక్కీ చేసి.. హాస్టళ్లలో ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగ పతమిళ్ సెల్వన్‌ను మంగళగిరి పోలీసులు పట్టుకున్నారు. అమరావతి పరిధిలోని అమృత విద్యాపీఠం, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల్లో చోరీలపై ఫిర్యాదుతో సీసీటీవీ ఆధారంగా అతడిని గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 15 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.