Marco Rubio: భార్యతో కలిసి తాజ్‌మహల్, జైపూర్ ప్రసిద్ధ కట్టడాలు సందర్శించిన మార్కో రూబియో

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటన కోసం శనివారం కోల్‌కతాకు వచ్చారు. ఛారిటీ ఆఫ్ మిషనరీస్‌ను సందర్శించిన అనంతరం ఢిల్లీకి చేరుకుని ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కూడా సమావేశం అయ్యారు.