Medical Services వైద్య సేవలకు ఆటంకం కలగకుండా..

Without Disrupting Medical Services ఇన్‌సర్వీస్‌ కోటా, ఇతర డిమాండ్ల సాధన కోసం పీహెచ్‌సీ వైద్యాధికారులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.