Minister Gottipati Ravikumar: సమన్వయం లోపం వల్లే దుర్గ గుడిలో ఘటన: మంత్రి గొట్టిపాటి

దుర్గు గుడిలో కరెంట్ సరఫరా నిలిపివేత విషయంలో బాధ్యులపై చర్యలు తప్పవని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.