MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

MK Stalin: డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, కొత్తగా ఏర్పడిన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయ్ సాధించిన విజయాన్ని రాజకీయ సునామీ కాదని, సినిమా సునామీ అని అభివర్ణించారు. కొన్ని రోజుల తర్వాత ప్రజల్లో ఈ ఉత్సాహం తగ్గి మళ్లీ డీఎంకే వైపు చూస్తారని అన్నారు. విజయ్ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదని చెప్పారు. తమ అభిమాన నటుడు పార్రటీ ప్రారంభించడం వల్లే విజయ్‌కి […]