MLA: రూప్‌టాప్‌ సోలార్‌పై అవగాహన పెంచండి

రూప్‌టాప్‌ సోలార్‌పై అవగా హన కల్పించాలని విద్యుతశాఖ ఏడీ ప్రభాకర్‌రావుకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సూచించారు. ఆయన బుధవారం పట్టణంలోని తన నివాసం లో అధికారులతో సమావేశం నిర్వహించారు.