Mokshagna: శ్రీవారి సేవలో నందమూరి మోక్షజ్ఞ.. టాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం దగ్గరపడిందా?

ఈ సందర్భంలోనే బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషంగా మారింది. ఇవాళ శనివారం జూన్ 20, 2026న విఐపి విరామ సమయంలో మోక్షజ్ణ శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర, దేశ ప్రజలు క్షేమంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్ల