Mumbai: స్కూల్ బస్సుపై కూలిన చెట్టు.. ఒకరు మృతి.. 12 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలుతున్నాయి. తాజాగా, ఓ స్కూల్‌ బస్సుపై చెట్టుకూలిన ఘటన చోటుచేసుకుంది. స్కూల్ నుంచి పిల్లలను తీసుకొస్తున్న బస్సుపై .. భారీ వృక్షం కూలింది.