Nandamuri Balakrishna: ‘NBK111’ ఊచకోత గ్లింప్స్ రిలీజ్.. బాలయ్య పుట్టినరోజున 'న్యూ ఏజ్' విధ్వంసం!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 66వ పుట్టినరోజును జరుపుకుంటుండటంతో థియేటర్ల దగ్గర, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. అయితే, ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్తూ.. ఆయన 111వ ప్రాజెక్ట్ (NBK111) మేకర్స్ ఊహించని రేంజ్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.