NEET UG 2026 Admit Card: నీట్ యూజీ అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్‌.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి

NEET UG 2026 Admit Card Download link: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ 2026ను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. నీట్ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..